జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 07 at 08.04.22

TRINETHRAM NEWS

From now on the hill, after ten years that luck again

Trinethram News : యాదగిరి గుట్ట

యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం కల్పించానున్నారు. ఇందుకోసం విష్ణు పుష్కరిణిని శుభ్రం చేసి స్నానాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 11వ తేదీ స్వాతినక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆలయ ఈవో భాస్కర రావు విష్ణు పుష్కరిణిని అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే పదేళ్ల కిందట యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునే భక్తులు కొండపై గల పుష్కరిణిలోనే స్నానాలు ఆచరించి దర్శనాలు చేసుకునేవారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

From now on the hill, after ten years that luck again

You cannot copy content of this page