CM Chandrababu Naidu : బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా

TRINETHRAM NEWS

తేదీ : 25/07/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పేదరిక నిర్మూలన కోసం బంగారు కుటుంబాలను పి- నాలుగు కింద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడం జరిగింది. తన కుటుంబ సభ్యులు భాగస్వాములవుతారని వెల్లడించారు. పి – నాలుగు కార్యక్రమం ప్రజా ఉద్యమం లా సాగుతుందని అన్నారు.

పేద కుటుంబాల సాధికారతే కూటమిప్రభుత్వ యొక్క లక్ష్యమని, తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఈ కార్యక్రమంలో మమేకం కావాలని, సంబంధిత కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా కలెక్టర్లు చొరవ చూపాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Adoption of golden families

You cannot copy content of this page

Scroll to Top