Inaugurated in Assembly Premises : నేడు అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవనం ప్రారంభం

TRINETHRAM NEWS

Trinethram News : రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవనంను స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం ఉదయం ప్రారంభించనున్నారు. మీడియా పాయింట్, క్యాంటీన్తో పాటు టెక్నీకల్ రూమ్లకు సంబంధించి అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవనం నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొననున్నారు…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

inaugurated in Assembly premises

You cannot copy content of this page

Scroll to Top