ACB Raids : తెలంగాణలో 12 చోట్ల ఏసీబీ సోదాలు

TRINETHRAM NEWS

Trinethram News : నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసాలపై ఏసీబీ దాడులు .. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారులు సోదాలు .. ఏకకాలంలో హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేటలోని 12 ప్రాంతాల్లో తనిఖీలు .. ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా పని చేస్తున్న శ్రీధర్ .. నూనె శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ACB raids 12 places

You cannot copy content of this page

Scroll to Top