జూన్ 26, 2026
TRINETHRAM NEWS

హైదరాబాద్ : గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్ లైన్ వేధింపులు పెరిగాయని.. లైంగిక దూషణలు, బెదిరింపులు, అశ్లీల వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు.

నటి అనసూయ ఫిర్యాదుతో మొత్తం 42 మందిపై కేసులు నమోదు.. వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులపై కేసులు.

బొజ్జ సంధ్యారాణి, గోగినేని ప్రియా చౌదరి, పావని, శేఖర్ బాషా, రజిని, కరాటే కళ్యాణి, విజయలక్ష్మి, యాంకర్ రోహిత్, మరో యాంకర్, దుర్గ, యాంకర్ మనోజ్, ఇతర టీవీ ఛానెళ్లు, ఆన్ లైన్ మీడియా పేజీలపై కేసులు.

ఫిర్యాదులో నిందితుల పేర్లు, సోషల్ మీడియా లింకులు జత చేసిన అనసూయ.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Actress Anasuya files complaint with cybercrime police

You cannot copy content of this page