జనసేన పార్టీ ఇన్చార్జి ;– కొర్ర చందు నాయక్.
దేవరకొండ డివిజన్ మార్చ్ 10, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం కొర్రతండ గ్రామపంచాయతీలో ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్టాల్ ఏర్పాటుచేసి మారుమూలలో తండాలో ఉన్న ప్రజలకు సభ్యత్వం గురించి వివరించడం వలన పవన్ కళ్యాణ్ .
పై ఉన్న అభిమానంతో సభ్యతము ప్రతి ఒక్కరు తీసుకోవడం జరిగింది ఈ సభ్యతము 400 రూపాయలతో సభ్యత్వం తీసుకొని ఏదైనా ప్రమాదంలో గాయపడితే 50వేలు పైన కాలు చేతులు కోల్పోయిన వారికి రెండు లక్షలు సహజ మరణం లక్ష రూపాయలు ప్రమాదంతో మరణిస్తే 5 లక్షల రూపాయలు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఒక భరోసా నివ్వడం గొప్ప విషయం ప్రతి ఒక్క కార్యకర్తకు కాపాడుకోవడం వారికి భరోసా ఇవ్వడం మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది అని ప్రజలు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేశారు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో కొర్రతండ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


