TRINETHRAM NEWS

Accident in Singareni GDK-11 Incline Mine.. One killed

మే,30 గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి జీడీకే-11 బొగ్గు గనిలో ఈరోజు తెల్లవారు జామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాద వశాత్తు బొగ్గును వెలికితీసే మిషన్ ఢీకొని ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ ప్రతాప్‌కు తీవ్ర గాయల య్యాయి
గమనించిన సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలిద్దామనే లోపే ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు
అయితే, మృతుడు ప్రతాప్ స్వస్థలం రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన వాడని తోటి కార్మికులు తెలిపారు
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Accident in Singareni GDK-11 Incline Mine.. One killed