జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 30 at 12.15.36

TRINETHRAM NEWS

A worker died in a mine accident

మే 30, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గని ప్రమాదంలో కార్మికుడు మృతి.
ఆర్జీ1 గోదావరిఖని 11వ గనిలో అర్ధరాత్రి రెండు గంటలకు జరిగిన ప్రమాదంలో ఇజ్జగిరి ప్రతాప్ ఎల్ హెచ్ డి ఆపరేటర్ దుర్మరణం పాలయ్యాడు. గురువారం విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ కచ్చ కాయల సదానందం మరియు ఇతర సంఘాల నాయకులు సింగరేణి ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబానికి ఓదార్చారు. కాగా గని ప్రమాదాలపై, రోడ్డు ప్రమాదాలపై నాయకులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A worker died in a mine accident

You cannot copy content of this page