జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 23 at 15.08.15

TRINETHRAM NEWS

మహిళలకు ఉచిత బస్ పాస్ విధానం రద్దు చేసి 60 ఏళ్లు పైబడిన వృద్దులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి, మిగిలిన వారికి టికెట్ ల రేటు 50 శాతం తగ్గించి బస్సు లను నడపాలి….

ఉచిత అసంబద్ధ హామీలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు చేకూరి రాజ్యాంగ స్ఫూర్తి కి విఘాతం కల్పించే ల ఉండకూడదు…..

ప్రజాల సొమ్ము ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించటం లో తోడ్పడాలి…

✒️ సన్నీ కుమార్ రాపాక, (ఫౌండర్ అండ్ చైర్మన్ అక్షిత ఫౌండేషన్)

You cannot copy content of this page