WhatsApp Image 2024 03 23 at 16.03.25
టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచింది.
గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే 200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 ఫీజు తీసుకున్నారు.
త్వరలో జరగబోయే టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్‌కు 1000, రెండు పేపర్లకు 2000 రూపాయాలకు పెంచడం సరికాదు, వెంటనే ఫీజు తగ్గించాలి అంటూ లేఖలో పేర్కొన్న బాల్కసుమన్.
