యువతి ఫొటోలు, వీడియోలు తీసుకొని కోటి డిమాండ్ చేసిన వ్యక్తి
Trinethram News : హైదరాబాద్ – బంజారాహిల్స్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతికి 2023 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహేంద్రవర్ధన్ అనే వ్యక్తి .. ఇద్దరు కొన్నాళ్లు ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం.. అదే ఏడాది ఆగస్టు 15న ఆమెను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిన మహేంద్రవర్ధన్
ఇంటికొచ్చిన ఆమెకు మాటల్లో పెట్టి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి .. ఆ దారుణం అంత ఫొటోలు, వీడియోలు తీసి.. మర్నాడు ఉదయం నిద్రలోంచి మేల్కొన్న ఆమెకు ఆ ఫొటోలు, వీడియోలు చూపించి.. తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని, లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదురింపులకు పాల్పడ్డ వ్యక్తి
దీంతో అతడు అడిగిన ఆ మొత్తాన్ని ఇచ్చిన యువతి.. కాగా కొన్నాళ్లుగా తనకు రూ.కోటి ఇవ్వాలంటూ బాధితురాలిని డిమాండ్ చేస్తున్న మహేంద్రవర్ధన్ .. తాను అంత ఇచ్చుకోలేనని ఆమె వేడుకున్నా.. ఫొటోలు, వీడియోలు నెట్లో పెడతానంటూ బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


