
తేదీ : 01/04/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జూపాడు బంగ్లా మండలం , తుడిచెర్లలో నిర్వహించినటువంటి కబడ్డీ పోటీల్లో జూపాడు బంగ్లా కు చెందిన కప్పెర. ధనుంజయ్ కుమారుడు శ్రీరాములు (19) పోటీల్లో పాల్గొనడం జరిగింది.
కబడ్డీ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
