
Trinethram News : స్నేహితులతో విహార యాత్రకు వెళ్లి నదిలో కొట్టుకుపోయిన హైదరాబాద్‌కు చెందిన మహిళా డాక్టర్ అనన్య రావు
కర్ణాటక – కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి దూకి, ప్రవాహంలో కొట్టుకుపోయిన డాక్టర్ అనన్య రావు
అనన్య రావు కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
