
A Tree in Mother’s Name : దేవరకొండ డివిజన్ జులై 30, త్రినేత్రం న్యూస్ : అమ్మపై ఉన్న ప్రేమను చాటుకునే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన “మా కె నామ్ ఫర్ ఏక్ పేడ్“(అమ్మ పేరిట ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్) లో NCC విభాగం ఆధ్వర్యంలో NCC CTO & వైస్ ప్రిన్సిపాల్, NCC క్యాడేట్లు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమావత్ రవి మాట్లాడుతూ తల్లికి గౌరవం పర్యావరణానికి రక్షణ ప్రతి ఒక్కరూ తమ తల్లి జ్ఞాపకార్ధంగా ఒక మొక్కను నాటాలని పర్యావరణాన్ని కాపాడడంలో యువత ముందుండాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ సి.లింగమయ్య కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి.లింగారెడ్డి, డాక్టర్ వి. మకట్లాల్ ఎన్సిసి క్యారెట్ లు అధ్యాపకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe