జూలై 5, 2026

WhatsApp Image 2024 02 21 at 4.43.09 PM

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం

మండలంలోని అన్నేరావుపేటలో బాబు ష్యూరిటీ రిటి – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, కేశినేని శివనాథ్ (చిన్ని)

క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపిన పర్యటన, భారీగా హాజరైన పార్టీ శ్రేణులు

దేవినేని ఉమా కామెంట్స్:

టిడిపి హయాంలో నారా చంద్రబాబు నాయుడు రాయుడుపాలెం చెరువుకు లిఫ్ట్ పెట్టి రూ. 37.28 లక్షలతో అభివృద్ధి చేసి 320 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు

23.70 లక్షలతో ఊర చెరువు కింద 150 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత తెదేపాది

ఈ గ్రామంలో వైసీపీ ప్రభుత్వ ఘనకార్యాలు ఏమిటంటే, తాగడానికి, పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతన్నారు

పండిన పంటకు రేటు ఇప్పించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది

మైలవరంలో 600 రోజులుగా టిడిపి నాయకులు, కార్యకర్తలు సారధ్యంలో అన్న క్యాంటీన్ నడుస్తోంది

కేశినేని ఫౌండేషన్ ద్వారా శివనాథ్ అన్న క్యాంటీన్లు, మెడికల్ క్యాంపులతో చేస్తున్న సేవలు అభినందనీయం

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో టిడిపి – జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటౌతుంది

కేశినేని శివనాథ్ (చిన్ని) కామెంట్స్ :

2014 లో దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి

మనం చేసిన పనులు చెప్పుకోలేక పోవడమే మన ఇబ్బంది

అభివృద్ధి రావాలంటే తెలుగుదేశం పార్టీ ని గెలిపించుకోవాలి

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పోరాడే ఉమా లాంటి నాయకులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి

టిడిపి – జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందాం

You cannot copy content of this page