TRINETHRAM NEWS

Trinethram News : ఓయూలో ఉద్రిక్తత, విద్యార్థుల అరెస్ట్

ఓయూ లో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వుల పై సర్కులర్

ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాల డిమాండ్

ఓయూ విసీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న ఐక్య విద్యార్థి సంఘాలు..

ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థుల సంఘాల నిరసన

నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల అరెస్టు.. స్థానిక పోలీస్ స్టేషన్లో లకు తరలించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

tense atmosphere in OU