Trinethram News : కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక. గంటకు 70-100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


