WhatsApp Image 2024 12 19 at 3.21.48 PM
ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము
Trinethram News : గురుకుల పాఠశాలల్లో ఆగని పాము కాట్లు .. జగిత్యాల పెద్దాపుర్ గురుకుల పాఠశాలలో ఉదయం మరో విద్యార్థి యశ్విత్‌కు పాము కాటు .. కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించిన సిబ్బంది .. నిన్ననే ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని కరిచిన పాము .. ఇద్దరు విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స.. ఆందోళనలో తల్లిదండ్రులు .. ఇదే పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము .. ఇప్పటికే ఇద్దరు మృతి…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
