WhatsApp Image 2024 12 19 at 3.37.17 PM
పందుల ఉచ్చులో చిక్కి చిరుత పులి మృతి
Trinethram News : కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో పంట పొలం రక్షించేందుకు రైతు పెట్టిన పందుల ఉచ్చులో చిక్కి చిరుత పులి మృతి
ఉదయం రైతు పొలం వద్దకు వెళ్లగా, పందుల ఉచ్చులో చిక్కి చనిపోయి కనిపించిన చిరుత పులి
మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా ఎన్ని చిరుత పులులు ఉన్నాయో అంటూ భయాందోళనలో గ్రామస్తులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
