A shadow that terrorized the officials in Ramagundam Corporation
ఎమ్మెల్యే ఇప్పుడు అతని కన్ను స్థానికంగా ఉన్న పటేల్ కంపెనీ కావచ్చు ఆర్ ఎఫ్ ఎల్ కావచ్చు న్టీపీసీ పై పడడం స్థానికంగా ఉన్న అమాయక ప్రజల నుండి అవినీతి సొమ్ముకు ఆశపడే?
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ లో కోటి రూపాయల స్క్రాప్ దొంగతోనం జరిగితే అప్పటి పాలకులు పట్టించుకోలేదు మరి ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభ్యులుగాని షాడో ఎమ్మెల్యే గాని ప్రస్తుతం రామగుండం కార్పొరేషన్ లో న్ లీడర్ గా ఉన్న వ్యక్తులు స్పందించక పోవడానికి పలు అనుమానాలకు తావిస్తోంది వీరికి కూడా అందులో భాగస్వామ్యం ఉందా!
స్థానికులకు ఉద్యోగాల పేరిట గతంలో మాజీ శాసనసభ్యులు ధర్నాలు రాస్తారో చేసి ఆర్ ఎఫ్ సి ఎల్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అంటూ దాదాపు 50 కోట్ల అవినీతికి పాల్పడడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే దానిని బయటకు తీస్తానని ఎలక్షన్ల ముందు కల్లబొల్లి మాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేసిన స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు దానిపై నోరు మెదపడం లేదు ఇప్పుడు కొత్తగా పటేల్ కంపెనీ కావచ్చు ఆర్ ఎఫ్ ఎల్ కావచ్చు కంపెనీలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్లను స్థానికత పేరు మీద వాళ్లను వెళ్ళగొట్టి అమాయకులైన స్థానిక ప్రజల నుండి అక్రమంగా అవినీతికి పాల్పడడం కోసమే అవినీతి సొమ్ముకు ఆశపడే ఈ విధంగా చేస్తున్నారా దీని వెనక పూర్తిగా షాడో ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలందరూ అనుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య స్థానికంగా ఉన్న ఆర్ ఎఫ్ ఎల్ ఎన్ టి పి సి ల తో పాటు పటేల్ కంపెనీ యజమాన్యాలు భయభ్రాంతులకు గురిచేసి అందులో పని చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లను కూడా భయభ్రాంతులకు గురిచేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు చాలా దుర్మార్గమైనటువంటి చర్య గతంలో మాజీ శాసనసభ్యులు చేసిన తప్పులను మళ్లీ షాడో ఎమ్మెల్యే రూపంలో స్థానిక శాసనసభ్యులు ఈ ప్రాంతంలో అమాయక ప్రజలను దోచుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తోంది రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలపై భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇలాంటి అవినీతి అక్రమాలకు ఎవరు పాల్పడిన ఏ పార్టీ వాళ్ళు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని సంబంధిత అధికారులను భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App