WhatsApp Image 2024 07 25 at 1.44.40 PM
In Ramagundam Corporation Area
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
49 డివిజన్ లో గత కొన్ని రోజులుగా డ్రైనేజ్ కోసం అని పైప్ లైన్ కోసం అని తవ్విన గుంతలు వర్షానికి ఆ నీరు ఇంటి ముందుకు రావడం జరుగుతుంది పనులు నిలిపివేయడం వల్ల స్థానిక గత కొన్ని రోజులుగా వర్షాలకు ఇంటి లోనికి రావాలి బాధలు పడుతున్నాము అని కాలనీవాసులు అధికారులు తొందరగా పనులు పూర్తి చేయాలని అని కాలనీవాసులు కోరుకుంటున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
