WhatsApp Image 2024 05 20 at 20.18.28
A rare honor for our Telugu woman in America
హైదరాబాద్: మే 20
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన జయ బాదిగకు ఆగ్రరాజ్య మైన అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.
కాలిఫోర్నియాలోని శాక్ర మెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా ఆమె నియమి తులయ్యారు.
దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా జయ నిలి చారు.
2022 నుంచి ఇదే కోర్టులో కమీషనర్‌గా కొనసాగు తున్న ఆమె..హైదరాబా ద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
అనంతరం అమెరికా వెళ్లిన ఆమె బోస్టన్ విశ్వవిద్యాల యంలో ఎంఏ పూర్తి చేశారు. 10 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో కొనసాగుతున్నారు.
ఈ క్రమంలో లాభాపేక్ష లేకుండా పలు కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించిన ఘనత ఆమె సొంతం…
అలాగే మెక్‌జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో సహ యక అధ్యాపకురాలిగాను పని చేశారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
