జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 19 at 12.06.09 PM

TRINETHRAM NEWS

ఇండిగో విమానయాన సంస్థకు అరుదైన ఘనత

విమానయాన సంస్థ ఇండిగో అరుదైన రికార్డు సాధించింది. ఒకే ఏదాది లో 10 కోట్ల మంది ప్రయాణికులును గమ్య స్థానాలకు చేర్చిన తొలి దేశీయ విమానయాన సంస్థ గా నిలిచింది.

ఈ ఏడాది తో 17 వసంతాలు పూర్తి చేసుకొన్న ఇండిగో సంస్థ అనతి కాలంలోనే ఈ ఘనత సాధించింది. దీనితో ట్రాఫిక్ పరంగా టాప్ -10 ఎయిర్లైన్స్ సంస్థల జాబితాలో నిలిచినట్లు ఇండిగో సంస్థ తెలిపింది.

ఈ ఇండిగో సంస్థ అంతకుముందు ఒకే క్యాలెండర్ ఇయర్లో 7.8 కోట్ల మందిని గమ్య స్థానాలకు తమ ఇండిగో విమానాల ద్వారా చేర్చినట్లు వెల్లడించారు.

You cannot copy content of this page