ఆంధ్రలో అద్భుతం జరగబోతుంది : నాగబాబు

TRINETHRAM NEWS

Trinethram News : AP: మరికొన్ని రోజులలో ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం జరగబోతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ అద్భుతం జరగడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ కరోనా కన్నా డేంజర్ అని నాగబాబు అన్నారు.

You cannot copy content of this page

Scroll to Top