జూలై 16, 2026

WhatsApp Image 2024 02 07 at 7.19.55 PM

TRINETHRAM NEWS

నెహ్రూ నుంచి యూపీఏ వరకు మీరు చేసింది ఇదీ!: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ నిప్పులు

కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయని ఆగ్రహం

ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకువచ్చామన్న ప్రధాని

రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారని ఆరోపణ

రిజర్వేషన్లు దేశాన్ని అస్థిరపరుస్తాయని నెహ్రూ అన్నారన్న ప్రధాని

370 రద్దు చేయకుండా దళితులకు అన్యాయం చేసిందని ఆగ్రహం

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే స్లోగన్ కాదు… మోదీ హామీ అని వ్యాఖ్య

You cannot copy content of this page