Fire : భారీ అగ్నిప్రమాదం

TRINETHRAM NEWS

తేదీ : 15/03/2025. శ్రీ సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మడకశిరలోని మార్కెట్ నందు భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఎగిసి పడ్డా యి. నిల్వ ఉంచిన వ్యవసాయ సామాగ్రికి ఎవరు గుర్తు తెలియని దండుగులు నిప్పు పెట్టడం జరిగింది.

డ్రిప్ స్పింకర్లు పైపులకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A huge fire

You cannot copy content of this page

Scroll to Top