ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 02 05 at 10.54.43 AM

TRINETHRAM NEWS

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ED కార్యాలయానికి పిలిచి విచారించడంతో కవిత ఈ పిటీషన్ దాఖలు చేశారు.

మహిళలను కార్యాలయానికి పిలవకుండా, వారి ఇంట్లోనే విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని కవిత తన పిటీషన్‌లో కోరారు.

దీనిపై విచారణ గత కొద్ది కాలంగా వాయిదా పడుతూ వస్తుంది.

You cannot copy content of this page