
A fish with an ocean on its head cries for incense
Trinethram News : Telangan : ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది పరవళ్లు తొక్కుతున్న.. ఖమ్మం జిల్లా రైతులు సాగు నీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది
దీనికి కారణం ముగ్గురు మంత్రుల సమన్వయ లోపం, నీటి పారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రికి పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండి పోతున్నాయి
కాలువకు గండి పడి 22 రోజులైనా పూడ్చలేదు.. ఇన్ని రోజులైనా గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు
ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి – హరీష్ రావు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

Comments are closed.