జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Pawan Kalyan visit Warangal

Pawan Kalyan : త్రినేత్రం న్యూస్ : హనుమకొండలో బాలుడిని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ (17). బాలుడు నిరంజన్ కోరిక మేరకు ఇంటికి వెళ్ళనున్న పవన్ కళ్యాణ్. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page