జూలై 16, 2026
TRINETHRAM NEWS
Sandhya Theatre stampede case

Sandhya Theatre Stampede Case : త్రినేత్రం న్యూస్ : అల్లు అర్జున్ హాజరుకానందున మెమో దాఖలు చేయాలని సూచించిన కోర్టు… ముంబైలో మూవీ షూటింగ్‌లో ఉన్నందున వర్చువల్ విచారణకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్

విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన 12 మంది నిందితులు… జూలై 6న కూడా అల్లు అర్జున్ వర్చువల్ విచారణకు ‌హాజరవుతాడని కోర్టుకు తెలిపిన అతని తరపు‌ న్యాయవాది…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page