WhatsApp Image 2023 12 16 at 4.56.46 PM
Kurnool : కర్నూలు లాడ్జిలో జంట హత్యల కలకలం
కర్నూలు: నగరంలోని ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు..
లాడ్జిలో వ్యక్తి, మహిళ విగతజీవులుగా పడి ఉండటంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు..
