Yekula Rajarao : కలుమూరి రాములు భౌతిక గాయానికి నివాళులర్పించిన యేకుల రాజారావు .

TRINETHRAM NEWS
Yekula Rajarao pays tribute

Yekula Rajarao : దేవరకొండ డివిజన్ జూన్ 14, త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గo పెద్దవూర మండలం ఏనేమిది గూడెం గ్రామంలో కలుమూరి రాములు మరణించిన విషయం తెలుసుకొని టి పి సి సి రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీ,ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ యేకుల రాజారావు ఆదివారం ఆయన స్వగృహంలో భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూ రాములు మరణించడం చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి బంధుమిత్రులకు తీరనిలోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు వారి కుటుంబ సభ్యులకు మన ధైర్యం కల్పించారు. ఆయన వెంట దేవరకొండ మాజీ కౌన్సిలర్ గోపాల్ దాస్ చెన్నయ్య తదితరులు ఉన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top