DK Shivakumar : ప్రమాణస్వీకారానికి ముందు తల్లి ఆశీర్వాదం తీసుకున్న డీకే శివకుమార్‌

TRINETHRAM NEWS
DK Shivakumar takes blessings

DK Shivakumar : త్రినేత్రం న్యూస్ : కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్ తన తల్లి గౌరమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీలకతీతంగా సీనియర్ నేతలను కలిశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, బీజేపీ అగ్రనేత యెడియూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడలను స్వయంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలు పక్కనబెట్టి, అందరి అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా డీకే ప్రకటించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top