Sri Parabhava Nama Year : శ్రీ పరాభవ నామ సంవత్సరం

TRINETHRAM NEWS
Sri Parabhava Nama Year

Sri Parabhava Nama Year : శ్రీ గురుభ్యోనమః ఆదివారం,మే.31,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
అధిక జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:పూర్ణిమ మ12.52 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:అనూరాధ మ3.20 వరకు
యోగం:సిద్ధం పూర్తి
కరణం:బవ మ12.52 వరకు తదుపరి బాలువ రా1.52 వరకు
వర్జ్యం:రా9.33 – 11.19
దుర్ముహూర్తము:సా4.42 – 5.34
అమృతకాలం:లేదు
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 -1.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం: 6.26
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top