
Rammohan Family meets PM : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీ తమ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే భావోద్వేగ క్షణమని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
మోదీ అసాధారణ వ్యక్తిత్వం, ఆప్యాయత తమ కుటుంబంలోని మూడు తరాలనూ ఆకట్టుకుందని కొనియాడారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పిలుపునకు ప్రేరణగా.. తన తల్లి ప్రధానికి మొక్కను బహుకరించడం గర్వకారణంగా నిలిచిపోతుందన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

