జూలై 23, 2026
TRINETHRAM NEWS
serious road accident

Serious Road Accident : త్రినేత్రం న్యూస్ : కడప జిల్లా.. చక్రాయపేట.. చక్రాయపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. కొండప్పగారిపల్లి బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి కిందపడ్డ బైక్. ప్రమాదంలో యువ జంట అక్కడికక్కడే మృతి. మృతులు భార్యాభర్తలుగా అనుమానిస్తున్న పోలీసులు. మృతుడు బుక్కె మహేష్ నాయక్, నాగిరిగుట్ట, పులివెందుల.

మృతురాలు కల్లా దీపిక, విజయనగరం. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికుల సమాచారం. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page