Monkey Came to Salon : మ్యాన్లీ లుక్ లోకి మారేందుకు సెలూన్కు వచ్చిన మంకీ

TRINETHRAM NEWS
Monkey came to the salon

Monkey Came to Salon : రోజూ మనుషులు స్టైలిష్ గా కటింగ్ చేయించుకోవడం చూసిందేమో.. తాను కూడా కొత్త లుక్లోకి మారాలని సెలూన్కు వెళ్లిందో వానరం. షాపులో కుర్చీపై వాలిన ఆ కోతికి బార్బర్ దేవరాజ్ ఓపికగా కటింగ్ చేశారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఈ వింత ఘటన జరిగింది.

సాధారణంగా మనిషిని ముట్టుకోనివ్వని కోతి ఇక్కడ మాత్రం సైలెంట్గా కూర్చుంది. మరి ఈ కటింగ్ ఆ మంకీకి నచ్చిందో లేదో అని నెటిజన్లు పైవీడియోను షేర్ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top