జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 17 at 14.21.57

TRINETHRAM NEWS

Inauguration of Mr. Cuts and Colors Professional Salon

Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి ఎం.ఎన్. రెడ్డి నగర్ లో ఎం. కృష్ణ గారు నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ కట్స్ అండ్ కలర్స్ ప్రొఫషనల్ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి మిస్టర్ కట్స్ అండ్ కలర్స్ ప్రొఫషనల్ సెలూన్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నందు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, మానస్, మహేష్, వర్మ,దత్తు,శ్యామ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inauguration of Mr. Cuts and Colors Professional Salon

You cannot copy content of this page