జూన్ 27, 2026
TRINETHRAM NEWS
Leader Misbehaves with MLA

Leader Misbehaves with MLA : త్రినేత్రం న్యూస్ : కేరళ కాంగ్రెస్ కార్యాలయంలో ఘటన.. కొల్లాం ఎమ్మెల్యే బిందు కృష్ణను బలవంతంగా హగ్ చేసుకునేందుకు ప్రయత్నించిన చెరియన్ ఫిలిప్.. సున్నితంగా వారించి పక్కకు తప్పుకున్న బిందు కృష్ణ

అయినప్పటికీ మళ్లీ ఆమెను పట్టుకునేందుకు యత్నించిన చెరియన్ ఫిలిప్.. కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడ్డ నెటిజన్లు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page