High Court Summer Vacations : నేటి నుంచి హైకోర్టు వేసవి సెలవులు

TRINETHRAM NEWS
High Court summer vacations

High Court Summer Vacations : త్రినేత్రం న్యూస్ : అత్యవసర విచారణ కోసం వెకేషన్ బెంచ్ లు ఏర్పాటు… జూన్ 8 నుంచి పూర్తిస్థాయి విచారణ పునఃప్రారంభం… సెలవుల సమయంలో మే 12, 19, 26, జూన్ 2న అత్యవసర పిటిషన్లు దాఖలకు అవకాశం.. మే 14, 21, 28, జూన్ 4న వెకేషన్ బెంచ్ లు విచారణ..

ఈ నాలుగు రోజుల్లో ఓ డివిజన్ బెంచ్, ఓ సింగిల్ బెంచ్ విధులు.. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్, అత్యవసర అంశాలపై దాఖలయ్యే పిటిషన్ల పై విచారణ చేయనున్న వెకేషన్ బెంచ్ లు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top