Slab-Laying Ceremony : నూతనంగా లింగారెడ్డి గూడా గ్రామపంచాయతీ ఆఫీస్ స్లాబ్ ప్రారంభోత్సవం

TRINETHRAM NEWS
Slab-Laying Ceremony

లింగారెడ్డి గూడా గ్రామపంచాయతీ అభివృద్ధి

Slab-Laying Ceremony : త్రినేత్రం న్యూస్ /షాబాద్ ప్రతినిధి… లింగారెడ్డిగూడెం గ్రామపంచాయతీ నూతన పంచాయతీ ఆఫీస్ పనులు ప్రారంభిస్తున్న సర్పంచ్ పొన్న సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో. గ్రామ కార్యదర్శి లిశెట్టి ఉమా ఉపసర్పంచ్ దోనూరి సక్కుబాయి శంకరయ్య వార్డు మెంబర్ పొన్న శశిధర్ రెడ్డి గ్రామ నాయకులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొని పనులను మొదలు పెడుతూ.

మీడియాతో మాట్లాడుతూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న లింగారెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పొన్న సుధాకర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నూతనంగా కడుతున్న గ్రామ పంచాయతీ ఆఫీస్ పనులను ప్రారంభించుకోవడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న పనులపై స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top