
మండల విద్యాధికారి :పగిటి పాటి నరసింహా
Selection of students : డిండి మండల పరిధిలోని మండలపరిషత్ పాఠశాలల్లోని విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో డిండి(గుండ్లపల్లి) మండలంలోని మండల పరిషత్ కు చెందిన 17 పాఠశాలల నుండి 72 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, విద్యార్థులకు మరియు వారిని పరీక్షలకు సన్నద్ధం చేసిన ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నామని.
ఎంపికైన విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని పగిడిపాటి నర్సింహ మండల విద్యాధికారి, డిండి (గుండ్లపల్లి) ఒక ప్రకటనలో తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

