
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు .
డిండి ఎస్ ఐ , సి హెచ్ బాలకృష్ణ.
Illegal Sand Tractor Seized : డిండి (గుండ్లపల్లి) మార్చ్ 23, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని గోనబోయినపల్లి గ్రామశివారులో ఒక ఇసుక ట్రాక్టర్ ఎలాంటి అనుమతులు లేకుండా ఉదయం 5 గంటల సమయంలో వస్తున్నట్లు పక్కా సమాచారం రాగ ఎస్ ఐ తమ సిబ్బందితో కలిసి వెళ్ళిదాన్ని పట్టుకొని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి ఎస్ ఐ బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కేసు లు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

