
CM Revanth : త్రినేత్రం న్యూస్ : Mar 20, 2026, తెలంగాణ : ఇకపై రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. విద్యావిధానంలో కీలక మార్పులు తెస్తున్నామన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేస్తామన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

