
Ramavat Ravindra Kumar : చింత పల్లి మార్చ్ 18, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం ఉమ్మతలపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండల ధనలక్ష్మి- రవి ల కూతురు తన్మయ్ శ్రీ మెదటి పుట్టిన రోజు వేడుకలు చింతపల్లి సాయి సుమంగళి ఫంక్షన్ హాల్ లో జరగగా ఈ వేడుకలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ చిన్నారి తన్మయ్ శ్రీ నీ ఆశీర్వదించారు.ఆయన వెంట రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్, మాజీ రైతు బంధు అధ్యక్షులు ఉజ్జిని విద్యాసాగర్ రావు,సర్పంచ్ వంగాల శ్రావంతి రమేష్, ఉప సర్పంచ్ మంజుల అలువాలు, ఇంద్రారెడ్డి,మదు సుదన్ రెడ్డి, రాజు నాయక్,యాదయ్య,మోతిరాం నాయక్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

