
Shooting at Moinabad : త్రినేత్రం న్యూస్ : ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఫౌమ్ హౌస్‌గా గుర్తింపు… డ్రగ్స్ తీసుకున్న ఎనిమిది మంది అరెస్టు..! రివాల్వర్, కొకైన్ స్వాధీనం చేసుకున్న అధికారులు..! డ్రగ్స్ పార్టీ సమాచారం తెలిసి సోదాలకు వెళ్లిన ఈగల్ టీమ్..! పోలీసులను చూసి ఫైర్ ఓపెన్ చేసిన పార్టీ చేసుకుంటున్న వ్యక్తులు..!
ఈగల్ టీమ్‌ను అడ్డుకుని హంగామా చేసే యత్నం..! పార్టీలో డ్రగ్స్.. కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న ఈగల్ టీమ్..! సమాచారం తెలిసి రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు..! పార్టీలో రాజకీయ నేతలు ఉన్నట్లుగా చెబుతున్న పోలీసులు..! పైలట్ రోహిత్ రెడ్డి సహా ఎనమిది మంది వీ ఐ పీ లు అరెస్ట్..!

