Ravindra Kumar : పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు రవీంద్రకుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ మార్చ్ 12, త్రినేత్రం న్యూస్. దేవరకొండ టౌన్ లో సాయి శివ గార్డెన్ లో కేతావత్ రవి, జ్యోతి ల కూతురు సిందు –రాకెష్ చంద్ర ల వివాహ వేడుకల్లో మరియు దేవరకొండ మండల పరిధిలోని నసర్లభావి తండా లో ఇస్లావత్ శంకర్, దేవి ల కూతురు దీవ్య శ్రీ –నాగేష్ ల వివాహ వేడుకల్లో దేవరకొండ మాజీ శాసన సభ్యులు, నల్గొండ జిల్లా. బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కేతావత్ బిల్యానాయక్ , నేనావత్ కిషన్ నాయక్,బాలు నాయక్, లక్ష్మణ్, గణేష్,మెహన్ కృష్ణ, జైపాల్ నాయక్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLA Ravindra Kumar

You cannot copy content of this page

Scroll to Top