Bomb Threat : మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు

TRINETHRAM NEWS

Bomb Threat : త్రినేత్రం న్యూస్ : Mar 12, 2026, మహారాష్ట్ర అసెంబ్లీకి గుర్తు తెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ మెయిల్ అందిన వెంటనే బాంబ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది.

అధికారులు అప్రమత్తమై అక్కడున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఇలాంటి బెదిరింపులు తరచుగా వస్తున్న నేపథ్యంలో.. ఈ బెదిరింపు నిజమా లేక కల్పితమా అనేది విచారణలో తేలనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bomb threat to Maharashtra Assembly

You cannot copy content of this page

Scroll to Top