Amulya : త్రినేత్రం న్యూస్ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో నూతన ఎస్సైగా అమూల్య బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన ఎస్సై దాసరి సుధాకర్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో అమూల్య బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ, మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని, ప్రజలు ఎలాంటి సమ


