రామగుండం కమిషనర్ అరుణ శ్రీ మేయర్ మహంకాళి స్వామి ఆదేశాల మేరకు
త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి… ఈరోజు 22 వ డివిజన్ గౌతమి నగర్ లోని పార్కు నందు ప్రకృతి సిద్ధమైన ఎరువులు తయారు చేయడానికి నిర్మాణము చేయడం జరిగింది .
ఈ నిర్మాణం ద్వారా తడి చెత్త నుండి ఎరువు తయారు చేయడానికి వీలుంటుంది మరియు పార్క్ పరిసర ప్రాంతాలలోని ఎండిపోయిన చెట్ల ఆకులను ఈ గుంత నిర్మాణంలో వేయడం ద్వారా ఎరువును తయారు చేసుకోవచ్చు మరియు ఆ ఎరువును పూల పండ్లమొక్కలకు వాడుకోవడానికి ఉపయోగపడుతుందని పలువురు అధికారులు వివరించడం జరిగింది మరియు పార్క్ పరిసర ప్రాంతాలను శుభ్రపరచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్ సే గురు వీర, ఈఈ రామన్,డే శాభాజ్ ,ఏ తేజస్విని, జమీల్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, వార్డ్ ఆఫీసర్ మోతుకు.సాయి, సానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, ఆడేపు శ్రీనివాస్, సి ఓ ఊర్మిళ,రేప్ అనసూర్య ,సంధ్యారాణి నిర్మల ,అంజు0మరియు మెప్మా ఇంజనీరింగ్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


